వార్తలు క్రిస్మస్ సిద్దపాటుగా గ్రామాల్లో మొదలైన దీపారాధనలు క్రిస్మస్ పండుగ సిద్దపాటు సందర్భముగా గ్రామాల్లో మేలుకొలుపులు, దీపారాధన లు ప్రారంభమయ్యాయి.
వార్తలు ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.