ఇటలీ మంత్రి మండలి ఉపాధ్యక్షునితో సమావేశమైన పోప్

ఇటలీ మంత్రి మండలి ఉపాధ్యక్షుడు Antonio Tajani ఆగస్టు 25 న పోప్ లియో ని కలిసారు 

తన దేశంలో శాంతి మరియు క్రైస్తవ మైనారిటీల రక్షణ పట్ల నిబద్ధతను ఉపాధ్యక్షుడు వ్యక్తం చేశారు.

టజాని మరియు పోప్‌ బహుమతుల ఇచ్చిపుచ్చుకున్నారు.

చాలా సంవత్సరాల నాటి Rerum Novarum ను దాని 50వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేశారు,దీని రచయిత 13 వ పోప్ లియో

Diocletian హింస సమయంలో మరణించిన క్రైస్తవ సైనికుడు పునీత అంబ్రోస్ పై తన కుటుంభానికి మక్కువ, అందుకే ఈ బహుమతిని తీసుకువచ్చాను అని Tajani పోప్‌తో అన్నారు 

ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం మరియు సూడాన్‌లలో జరిగిన విభేదాల గురించి తాను పొప్ తో సంభాషించినట్లు ప్రకటన పేర్కొంది