మరియమాత పూజిత మాసం 19వ రోజు

దేవమాతకు దుఃఖము పుట్టించిన మూడు కారణములు

1. జేసువు వర్ణింపరాని పాటులననుభవించి మృతి చెందుననియు
2. జేసువు సత్యవేదము బోధించునప్పుడు మిక్కిలి కష్టములు చెందుననియు
3. జేసువు పడిన పాటులు అనేక పాపాత్ములకు వ్యర్థముగా బోవుననియు దేవమాత చాల వ్యాకులమనుభవించెను.