రాజాం విచారణలో ఘనంగా జరిగిన పునీత చిన్న తెరేజమ్మగారి మహోత్సవం

పునీత చిన్న తెరేజమ్మగారి మహోత్సవం


రాజాం విచారణలో ఘనంగా జరిగిన పునీత చిన్న తెరేజమ్మగారి మహోత్సవం

శ్రీకాకుళం మేత్రాసనం రాజాం విచారణలో పునీత చిన్న తెరేజమ్మ గారి మహోత్సవం 24 ఫిబ్రవరి 2025 న ఘనంగా జరిగింది.

శ్రీకాకుళం మాత్రాసన పీఠకాపరి మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్  గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

మహా పూజ్య విజయ్ కుమార్ గారు  దైవ సందేశాన్ని విశ్వాసులు అందించారు. 

ఈ సందర్భంగా పీఠాధిపతులవారు నూతనంగా దివ్యసత్ప్రసాదం స్వీకరిస్తున్న చిన్నారులకు సంఘాయాన్ని అందించారు.

చివరిగా విచారణ గురువులు గురుశ్రీ యజ్జల ఐజాక్ గారు పండుగకు విచ్చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.