అర్జెంటీనా అధ్యక్షుడు మిలేతో సమావేశమైన పోప్

వాటికన్లో శనివారం జూన్ 7 ఉదయం అర్జెంటీనా అధ్యక్షుడు మిస్టర్ Javier Gerardo Milei తో XIV లియో పోప్ సమావేశమయ్యారు
పోప్‌తో సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు Gerardo Milei సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు రాష్ట్రాలతో సంబంధాల అండర్-సెక్రటరీ మొన్సిగ్నోర్ Mirosław తో సమావేశమయ్యారు.
"హోలీ సీ మరియు అర్జెంటీనా రిపబ్లిక్ మంచి ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర ప్రశంసలు పునరుద్ఘాటించబడ్డాయి", అలాగే "వాటిని మరింత బలోపేతం చేయాలనే వారి సంకల్పం".
సామాజిక-ఆర్థిక పురోగతి, పేదరికంపై పోరాటం మరియు సామాజిక ఐక్యతకు నిబద్ధత వంటి విషయాలపైకి మళ్లింది" అని ప్రకటన కొనసాగింది.
చివరిగా "ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సామాజిక-రాజకీయ స్వభావం గల కొన్ని అంశాలు చర్చించబడ్డాయి,శాంతికి మద్దతుగా అత్యవసర ప్రయత్నాల ప్రాముఖ్యతను ఇచ్చినట్లు ప్రకటన తెలియచేసింది