పరిశుద్ధ జపమాలమాత స్మరణ అక్టోబరు 7

1570 సం||లో లెపాంటో యుద్ధంలో టర్కీలపై విజయానికి కృతజ్ఞతగా ఈ పండుగను 5వ భక్తనాధ పోపుగారు ప్రారంభించారు
జపమాలను ద్వారా ఈ విజయం సాధ్యమైంది
ఈ జపమాల జపించుట ద్వారా క్రీస్తు ప్రభువుని జననం, మరణం, పునరుత్థానాన్ని ధ్యానించమని నేర్పుతుంది