క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము

ముగ్గురు జ్ఞానుల పండుగె క్రీస్తు సాక్షాత్కార పండుగ
నక్షత్రం వీరి మార్గచూపరి
బంగారము, ధూపము, సుగంధ ద్రవ్యములను కానుకలుగా సమర్పించారు
కస్పారు అంటే కోశాధికారి
మెల్కియోరు అంటే వెలుగురాజు
బల్తజార్ అంటే దేవుడు రక్షించెన