క్రీస్తు బాప్తిస్మ పండుగ జనవరి 8

యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను
పరమండలము తెరువబడి పవిత్రాత్మ పావురమువలె ఆయనపై దిగివచ్చారు
నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను
క్రీస్తు బప్తిస్మం లోకరక్షణోద్యమానికి శ్రీకారం