నవంబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్ లియో

పోప్ లియో నవంబర్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని "సంపదలను సరైన పద్ధతులలో ఉపయోగించుట కొరకు" ప్రార్థిద్దాం 

స్వార్థ ప్రలోభాలకు లొంగకుండా, సంపదలను సరిగ్గా ఉపయోగించుకోవాలని, దానిని ఎల్లప్పుడూ సాధారణ మంచి మరియు సంఘీభావ సేవ ద్వారా లేనివారికి లభించేలా ప్రార్థిద్దాం.

Telugu Survey Popup Image