కుటుంబము "పాస్టరల్ ప్రణాళికలను" బలోపేతం చేసిన TCBC కుటుంబ సేవా విభాగం "పాస్టరల్ ప్రణాళికలను" బలోపేతం చేసిన TCBC కుటుంబ సేవా విభాగం విశాఖ అతిమేత్రాసనం,రోజ్ హిల్(కొండగుడి)లో ఫిబ్రవరి 21న తెలుగు కాథోలిక పీఠాధిపతుల సమాఖ్య "కుటుంబ సేవ విభాగం" (Family commission) వారు సమావేశాన్ని నిర్వహించారు
వార్తలు సి.సి.బి.ఐ యువతా కమిషన్ లో నూతన నియామకం వరంగల్ మేత్రాసనం, ఫాతిమా మాత కథెడ్రల్ కు చెందిన శ్రీ సాగర్ గబ్బెట గారు, CCBI నేషనల్ యువత విభాగంలో సభ్యుడిగా నియమితులయ్యారు.