వార్తలు మహిమకరంగా జరిగిన ఏలూరు యునైటెడ్ క్రిస్మస్ ఏలూరు లో సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో, డిసెంబర్ 3న యునైటెడ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలైనది.
కుటుంబము ఘనంగా జాతీయ యువత ఆదివారం జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.