వార్తలు గురుశ్రీ స్టాన్ స్వామి కేసును విచారించేందుకు భారత కోర్టు మళ్లీ నిరాకరించింది ఉగ్రవాద నిరోధక కేసు నుంచి దివంగత జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ స్టాన్ స్వామి గారిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మహారాష్ట్రలోని అత్యున్నత న్యాయస్థానం ఎనిమిదోసారి నిరాకరించింది.
“ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించడం దేవుని పట్ల నిబద్ధతను బలపరుస్తుందన్న మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్