క్రీస్తు మోక్షారోహణ పండుగ

తండ్రి క్రీస్తుకి పరలోక భూలోకాల్లో సర్వాధికారం ఇచ్చారు.

తండ్రి క్రీస్తుని విశ్వానికంతటికి అధిపతిని చేశారు 

తండ్రి క్రీస్తుకి మహిమ కిరీటమును బహుమానముగా ఇచ్చారు.

క్రీస్తు, తండ్రి కుడి ప్రక్కన సింహాసనముపై మార్చినారు.

మనలందరిని దైవరాజ్యంలో ప్రవేశించమని క్రీస్తు అందించే ఒక ఆహ్వనం ఇది.