పునీత జెరోమ్ గారి స్మరణ |సెప్టెంబర్ ౩౦

పునీత జెరోమ్ గారు రోములో చదువుకున్నారు.
హీబ్రూ, లాటిన్ మరియు గ్రీకు భాషలలో రాణించారు.
జ్ఞానస్నానం పొంది సన్యాస జీవితం జీవించారు, గురువుగా అబిషేకింపబడ్డాడు.
పాపు గారి ఆదేశంతో లాటిన్ బైబిల్ను సవరించి తర్జుమా చేసారు.
"బైబిల్ తెలియని వాడు క్రీస్తును తెలుసుకొలేడు" అని పలికారు.