పరిశుద్ధ పాపు గారి సెప్టెంబర్ మాసపు ప్రార్థనా తలంపు

రోదిస్తున్న ధరణి కొరకు ప్రార్ధించుదాం.
ప్రతి ఒక్కరూ పర్యావరణ వైపరీత్యాలు మరియు వాతావరణ సంక్షోభ బాధితుల రోదనను మన హృదయాలతో వింటూ, మనం నివసించే ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వ్యక్తిగత నిబద్ధతను కలిగి ఉండాలని ప్రార్థిద్దాం.