గాజాకు ఐదు వేల యాంటీబయాటిక్స్ పంపిన పోప్ లియో

గాజాకు ఐదు వేల యాంటీబయాటిక్స్ పంపిన పోప్ లియో ,ఈ సంజ్ఞతో, పోప్ యుద్ధం పరిణామాల వల్ల ప్రభావితమైన వేలాది మంది పిల్లల బాధలను తగ్గించడానికి హోలీ సి ప్రయత్నిస్తుంది.
ఈ సహాయాన్ని Apostolic Almoner సమన్వయం చేశారు మరియు గాజా Stipలోని ఆసుపత్రులు మరియు పిల్లల కేంద్రాలకు మందులు ఇప్పటికే చేరుకోవడం ప్రారంభించాయి.
పేదలకు సహాయం చేయడం దాని ప్రాముఖ్యతను గురించి పోప్ లియో "Dilexi te" లో పేర్కొని ఉంది అని దాతృత్వ సేవా విభాగ ప్రిఫెక్ట్ కార్డినల్ Konrad Krajewski, వివరించారు
అలాగే హోలీ సి శతాబ్దాలుగా వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తుంది.
దానధర్మాలు పాపాలను తొలగిస్తాయి. నా పాపాలను తుడిచివేయడానికి నేను దానం చేస్తాను మీకు కూడా అవసరమైతే, రండి పేదలకు సహాయం చేస్తాము అని కార్డినల్ Konrad
అన్నారు.
జెరూసలేం లాటిన్ పాట్రియార్క్ కార్డినల్ Pizzaballa నేతృత్వంలో అత్యఅవసరమైన వారికి మందులు పంపిణీ చేయబడ్డాయి.
పోప్ సహాయం ఉక్రెయిన్‌కు కూడా చేరుకుంది.
రోమ్ నుండి, ఆహారం, డబ్బాల్లో ఉన్న వస్తువులు మరియు శుభ్రపరిచే ఉత్పత్తులను మోసుకెళ్లే అనేక ట్రక్కులు ఖార్కివ్‌కు బయలుదేరాయి.
ప్రతి ప్యాకేజీపై "ఖార్కివ్ ప్రజలకు పోప్ లియో బహుమతి" అని రాయబడి ఉంది .