జైనుల అంతర్జాతీయ ప్రతినిధి బృందంతో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్
వాటికన్ లో నవంబర్ 25, సోమవారం ఉదయం జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశం సందర్భంగా జైనుల అంతర్జాతీయ ప్రతినిధి బృందాని పొప్ ఫ్రాన్సిస్ స్వాగతించారు.
లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జైన్లజీ వైవిధ్యం మరియు చేరికకు సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించే సమావేశాల కొరకు అంతర్జాతీయ సమూహాన్ని రూపొందించింది.
వాటికన్ డికాస్టరీ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ వారు ప్రపంచానికి మంచి భవిష్యత్తును నిర్మించే మార్గాలపై దృష్టి సారించడానికి జైనులు మరియు క్రైస్తవుల మధ్య దశాబ్దాల నాటిది సంబంధాలను మెరుగుపరచాడనికి సమావేశమయ్యారు.
సమాజాలలో ఎదురవుతున్న అవరోధాలకు ప్రతిస్పందనగా , నిర్మాణాత్మక ప్రయత్నాలలో విశ్వసనీయత మరియు అందరిలో మానవతాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను కొన సాగించవలసిందిగా పోప్ అందరినీ ప్రోత్సహించారు.
సార్వత్రిక సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలకు పిలుపునిచ్చారు, మంచి సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి "ప్రేమను వ్యాప్తి చేయగలడు మరియు అవసరమైన వారికి సహాయం చేయగలడు, అదే సమయంలో అభిప్రాయాలను గౌరవించాలని పొప్ గారు అన్నారు
డికాస్టరీ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ ప్రెఫెక్ట్ కార్డినల్ Miguel Ángel Ayuso Guixot, గారు తీవ్ర అనారోగ్యంతో ఉనందున వారి కొరకు ప్రార్ధించమని కోరారు