Be Aware
Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
యేసు ఒకానొక పట్టణమున ఉండగ కుష్ఠురోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిల పడి, “ప్రభూ! తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు" అని ప్రార్థించెను.
పిదప యేసు ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెల్లెను. ఆయన కీర్తి ఆ పరిసరము లందంతట వ్యాపించెను.
పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయు నంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి 'బెత్సయిదా' పురము చేరవలెనని చెప్పెను.
యేసు పడవ దిగి, జన సమూహమును చూచి కాపరి లేని గొఱ్ఱెల వలె నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను.
యోహాను చెరసాలలో బంధింప బడెనని విని, యేసు గలిలీయ సీమకు వెల్లెను.