లూకా సువార్త 4:14-22
14. పిదప యేసు ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెల్లెను. ఆయన కీర్తి ఆ పరిసరము లందంతట వ్యాపించెను.
14. పిదప యేసు ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెల్లెను. ఆయన కీర్తి ఆ పరిసరము లందంతట వ్యాపించెను.
45. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయు నంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి 'బెత్సయిదా' పురము చేరవలెనని చెప్పెను.
34. యేసు పడవ దిగి, జన సమూహమును చూచి కాపరి లేని గొఱ్ఱెల వలె నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను.
12. యోహాను చెరసాలలో బంధింప బడెనని విని, యేసు గలిలీయ సీమకు వెల్లెను.
Mathew - Chapter 2 :1-12
1. హేరోదురాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బేత్లహేము నందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరూషలేమునకు వచ్చి,
35. మరునాడు మరల యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలుచుని ఉండగ,
36. ఆ సమీపమున నడచి పోవుచున్న యేసును చూచి "ఇదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల" అనెను.
...
29. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను, "ఇదిగో లోక పాపముల ను పరిహరించు దేవుని గొఱ్ఱెపిల్ల,
19. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు? అని అడుగుటకు అర్చకులను, లేవీయులను పంపగ అతడిట్లు సాక్ష్యమిచ్చెను.
16. వారు వెంటనే వెళ్లి మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. .