వార్తలు విషమంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యం విషమంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తీవ్రమైన శ్వాసకోస సమస్యతో రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.