పాపు గారి సందేశం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు లాస్ ఏంజలెస్ కార్చిచ్చుల బారిన పడిన వారి కోసం ప్రజలు తనతో కలిసి ప్రార్థన చేయాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు.