వార్తలు వరద బాధితులకు అండగా CMF గురువులు వరద బాధితులకు అండగా CMF గురువులు గుంటూరు మేత్రాసనం, భట్టిప్రోలు విచారణ, జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు క్లారెటియన్ సంస్థ గురువులు (CMF) నిత్యావసర సరుకులు అందజేశారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం