వార్తలు నికరాగ్వాన్లు ప్రభువు పై ఆశను పునరుద్ధరించుకోవాలని ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు నికరాగ్వాలో శ్రీసభ మరియు క్రైస్తవులు తీవ్ర హింసను అనుభవిస్తున్నందున, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దేశం యొక్క నిరంకుశ పాలనలో నివసిస్తున్న ప్రజలకు ప్రోత్సాహం మరియు మద్దతును తెలియజేసారు .