వార్తలు జాతీయ నిరసన దినం" - గుంటూరు మేత్రాసనం హిందూ మత దళితులకు భారతీయ చట్టం ప్రకారం రిజర్వేషన్లు & రక్షణలు ఇవ్వబడ్డాయి, అయితే దళిత క్రైస్తవులు & దళిత ముస్లింలకు రిజర్వేషన్లు & రక్షణలు ఇవ్వలేదు.
త్రైపాక్షిక వార్తలాపం జాతీయ నిరసన దినం - బ్లాక్ డే భారత దేశంలోని క్రైస్తవులు మరియు ముస్లిములు 1950 లో భారత రాజ్యాంగం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 10 న ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు.