కుటుంబము ఘనంగా "జాతీయ యువతా దినోత్సవం" విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో" జాతీయ యువతా దినోత్సవం" జులై 28 న ఘనంగా జరిగింది.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం