kodurumaatha

  • కోడూరుమాత మహోత్సవ నవ శనివారాంజలి  

    Jul 12, 2024
    విశాఖ అతిమేత్రాసనంలో  ప్రసిద్ధి గాంచిన  "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి  అధిక సంఖ్యలో భక్తులు  కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది  కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.