వార్తలు సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో "ఇన్వెస్టిచర్ వేడుక - 2025" సికింద్రాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు "ఇన్వెస్టిచర్ వేడుక - 2025" మార్చి 28,2025 న ఘనంగా జరిగింది.