కుటుంబము ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న వేళాంగణిమాత విచారణ కైలాసపురంలోని వేళాంగణిమాత విచారణ మరియ దళ సభ్యులు "ధర్తీ ఫౌండేషన్ ఆకర్ చైల్డ్ కేర్" ను సందర్శించారు.
వార్తలు మరియదల సభ్యులకు శిక్షణా కార్యక్రమం గుంటూరు మేత్రాసనం సహకారంతో క్లారెట్ ధ్యాన బృందం వారు అక్టోబర్ 27 నుండి 29, 2024 వరకు భట్టిప్రోలులోని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమంలో మరియదళ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.