వార్తలు మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం విజయవాడ మేత్రాసనం, మచిలీపట్టణం, పవిత్ర సిలువ దేవాలయం (Holy Cross Church)లోమ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది.