పాపు గారి సందేశం పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం వాటికన్లో బాలల హక్కులపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగించారు.