Saint Francis Xavier

  • సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌కు కళాత్మక నివాళి

    Nov 28, 2024
    సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల యొక్క దశాబ్దాల ప్రదర్శనతో పాటు, గోవా మరియు డామన్ ఆర్చ్ డియోసెస్ 2024 నవంబర్ 17న పాత గోవాలోని సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ యొక్క చారిత్రాత్మక కాన్వెంట్‌లో "ఫుట్‌ప్రింట్స్ ఆఫ్ హోప్" పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంబించారు. గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.