వార్తలు ఘనంగా దేవమాత మోక్షారోపణ మహోత్సవం ఘనంగా దేవమాత మోక్షారోపణ మహోత్సవం విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన దేవాలయంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవాన్ని గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం