వార్తలు అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు అంతులేని యుద్ధం కంటే శాంతి చర్చలు ఉత్తమం - పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు ఉక్రెయిన్, గాజా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ముగించాలని పిలుపునిచ్చారు.