saint bartholomew

  • పునీత బర్తలోమయి (24 ఆగష్టు)

    Aug 23, 2024

    బర్తలోమయి పన్నిద్దరు శిష్యులలో ఒకరు. తండ్రి పేరు తోల్మయు. అపోస్తలుల పేర్లలో మాత్రమే పేర్కొనబడ్డారు. కొంతమంది బైబులు పండితులు, బర్తలోమయిని నతనయేలుతో పోల్చుతారు.