మన మహనీయులు మరియమాత పూజిత మాసం 1వ రోజు మే నెలలో మనము దేవమాత పై విశేష భక్తి నుంచుటకు ముఖ్యమగు కారణములు 3 కలవు. 1. దేవమాత యొక్క గొప్పతనం 2. దేవమాత పై పునీతుల కుండిన భక్తి 3. దేవమాత పై భక్తి వలన వచ్చు ప్రయోజనములు.