వార్తలు ఘనంగా విశాఖపురి మేరిమాత మహాత్సవము విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని కొండగుడి(రోజ్ హిల్) కొండపై కొలువైన అమలోద్భవి మాత(విశాఖ పురి మేరీమాత) ను దర్శించుకునేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది.
వార్తలు భక్తియుతంగా జపమాల రాజ్ఞీ మహోత్సవము విశాఖపురి మేరిమాత పుణ్యక్షేత్రం, కొండగుడిలో జపమాల రాజ్ఞీ మహోత్సవము భక్తియుతంగా జరిగింది. జపమాల రాజ్ఞీ మహోత్సవము మరియు ఫాతిమామాత దర్శనములకు 107 ఏండ్లు (1917-2024) నిండిన శుభతరుణాన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.