వార్తలు ఘనంగా పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఇండోనేషియా: దేశంలో నెలకొన్న నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మతాంతర సంభాషణకు పిలుపునిచ్చిన కతోలిక వేదిక