పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి సింగపూర్ పర్యటన

పర్యటన ముఖ్య ఉదేశ్యం ఐక్యత-ఆశల ప్రయాణం

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబర్ 11 - 13, 2024 వరకు సింగపూర్‌లో పర్యటన చేయనున్నారు. 

"ఐక్యత" అనేది విశ్వాసులు మరియు సమాజం మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది

"ఆశ" కష్ట సమయాలలో క్రైస్తవులకు ధైర్యాన్ని కలిపిస్తుంది 

ఒకప్పుడు బ్రిటీష్ కాలనీగా ఉన్న సింగపూర్ ఇప్పుడు ప్రపంచ సంపన్న దేశాలలో ఒకటి.

31.1 శాతం బౌద్ధ మతం వారు.

18.9 శాతం క్రైస్తవులు (37.1 శాతం కతోలికులు) ఉన్నారు.

15.6 శాతం ముస్లింలు 

8.8 శాతం టావోయిస్టులు , 5 శాతం హిందువులు 

ఈ సందర్శన ఆశ మరియు బలమైన సమాజ సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
 

Tags