క్రీడాకారులు యువతకు ఆదర్శంగా ఉండాలన్న పోప్

క్రీడాకారులు యువతకు ఆదర్శంగా ఉండాలన్న పోప్
Giro d’Italia రేస్ చివరి దశలో ఉన్న 29 దేశాల నుండి వచ్చిన 159 మంది సైక్లిస్టులను ఆదివారం 1 జూన్ మధ్యాహ్నం XIV లియో పోప్ స్వాగతించారు.
వాటికన్ సిటీ నుండి ప్రయాణించే ముందు, రైడర్లు పోప్‌ను పలకరించడానికి ఆగిపోయారు.
"మీ అందరికీ శుభోదయం! వాటికన్‌కు స్వాగతం!" అని పోప్ సెయింట్ పీటర్స్ బసిలికా సాక్రిస్టీ పక్కన ఉన్న Roman Protomartyrs స్క్వేర్ నుండి ప్రసంగించడం ప్రారంభించారు
ఆయన సైక్లిస్టులను హృదయపూర్వకంగా పలకరించారు: "గిరో డి'ఇటాలియా ఈ చివరి దశలో మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది.
క్రీడాకారులు యువతకు ఆదర్శంగా ఉండాలని,“దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక,” అని పోప్ ముగ్గించారు