వోక్స్‌వ్యాగన్ అరీనాలో దివ్యబలిపూజను సమర్పించిన పోప్ లియో
టర్కీ "వోక్స్‌వ్యాగన్ అరీనా"లో నవంబర్ 29 న పోప్ లియో దివ్యబలి పూజను సమర్పించారు
4,000 మందికి పైగా విశ్వాసులను పాల్గొనగా, యువ స్వచ్ఛంద సేవకులు ఈ వేడుకకు తమ సహాయాన్ని అందించారు.
గాయక బృందంలో 250 మంది అర్మేనియన్లు మరియు క్రైస్తవ సభ్యులు ఉన్నారు, వారు వివిధ అర్మేనియన్ కీర్తనలు పాడారు.
చర్చి వైవిధ్యంలో గొప్పతనాన్ని పోప్ లియో వివరించారు
ఈ దేశంలో నాలుగు వేర్వేరు ప్రార్ధనా సంప్రదాయాలు ఉన్నాయి - లాటిన్, అర్మేనియన్, కల్దీయన్ మరియు సిరియాక్. ప్రతి ఒక్కటి దాని స్వంత ఆధ్యాత్మిక, చారిత్రక మరియు చర్చి గొప్పతనాన్ని అందిస్తుంది.
పోప్ లియో శాంతికి పిలుపునిచ్చాడు మరియు
మతం పేరుతో జరిగే అన్ని రకాల యుద్ధాలను ఖండింస్తూ, మరోసారి పోప్ లియో శాంతికి పిలుపునిచారు.
అయితే, రెండవ వాటికన్ కౌన్సిల్ ప్రకటించినట్లుగా, ఎవరైతే తన పొరుగువారికి ప్రేమించరో వారు ఆ దేవుణ్ణి తెలుసుకూలేడుఅని పోప్ ముగించారు