పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులర్పించిన పోప్ లియో

పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులర్పించిన పోప్ లియో

నవంబర్ 3న పోప్ లియో రోమ్ లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాని సందర్శించి  
స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ గారికి నివాళులు అర్పించారు.

తెల్లటి రోజా పూల గుత్తిని సమాధిపై ఉంచి, ప్రత్యేక విధంగా ప్రార్థించారు.

అనంతరం Salus Populi Romani పట్టం ముందు ప్రార్ధించారు 

గతంలో శ్రీసభను పరిపాలించి మరణించిన జగద్గురువులు, కార్డినల్స్ ఆత్మ విశ్రాంతికై  ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు