నేటి సందేశం || 07-09-2023

సందేశం
పోప్ ఫ్రాన్సిస్

మంచి చేయడానికి ధనవంతులుగా ఉండవలసిన అవసరం లేదు. ఇతరుల కోసం శ్రద్ధ వహించడానికి తమ సమయాన్ని, నైపుణ్యాలను మరియు హృదయాన్ని వెచ్చించే సాధారణ వ్యక్తులై ఉంటే చాలు.

- పోప్ ఫ్రాన్సిస్