ఆర్మేనియన్ల కాథలికోస్ తో సమావేశమైన పొప్ లియో

మంగళవారం సెప్టెంబర్ 16 ఉదయం కాస్టెల్ గాండోల్ఫోలోని పాపల్ నివాసమైన విల్లా బార్బెరినిలో ఆర్మేనియన్ల కాథలికోస్ రెండవ కరేకిన్ పోప్ లియో ను కలిసారు.
తాను ఎన్నికైన ఇరవై ఐదు సంవత్సరాలలో Catholicos Karekin రెండవ జాన్ పాల్ పోప్ ను , 16 వ బెనెడిక్ట్ పోప్ ను మరియు పోప్ ఫ్రాన్సిస్ ను కలిసారు. పోప్ లియో ను కలవడం ఇదే మొదటి సారి.
ఈ సమావేశ సమయంలో వివిధ చర్చి సమస్యలు చర్చించబడ్డాయి మరియు Armenians of Artsakh పరిస్థితిని చేర్చించారు అని హోలీ సీకి చెందిన Armenian Apostolic Church of Etchmiadzin ప్రతినిధి Archbishop Khajag Barsamian వాటికన్ న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో వివరించారు.
పోప్‌ను అర్మేనియాను సందర్శించమని ఆహ్వానించినట్లు, ఇద్దరూ శాంతి ఆవశ్యకతను పునరుద్ఘాటించారని వాటికన్ న్యూస్ తో తెలియచేసారు