వార్తలు అశ్రునివాళి - గురుశ్రీ అరికితోట శ్రీధర్ అశ్రునివాళి గురుశ్రీ అరికితోట శ్రీధర్ గారు ఈరోజు అనగా 1ఫిబ్రవరి 2025 న ఉదయం 5:00 గంటలకు ఇండస్ హాస్పిటల్లో అనారోగ్య కారణాలతో మరణించారు.