వార్తలు శ్రీకాకుళం మేత్రాసనంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు శ్రీకాకుళం పీఠ కాపరి మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియగిరి పాస్టరల్ సెంటర్ వేదికగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.