కుటుంబము ప్రేమను రాగాలతో "అవ్వల తాతయ్యల దినోత్సవం" విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళంగాణిమాత దేవాలయం లో "అవ్వల తాతయ్యల దినోత్సవం" ఘనంగా జరిగింది. విచారణ కర్తలు, ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం