పాపు గారి సందేశం ఉక్రెయిన్, గాజా దాడులపై ఫ్రాన్సిస్ పాపు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కైవ్‌లోని వైద్య కేంద్రాలపై మరియు గాజాలోని కాథోలిక పాఠశాలపై దాడుల గురించి తెలిసి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విచారాన్ని వ్యక్తం చేసారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం