వార్తలు ఘనంగా జరిగిన సిగ్నిస్ ఇండియా నేషనల్ అసెంబ్లీ - 2025 ఘనంగా జరిగిన సిగ్నిస్ ఇండియా నేషనల్ అసెంబ్లీ - 2025 సిగ్నిస్ ఇండియా వారి వార్షిక జాతీయ అసెంబ్లీ (సినా) 2025 , ఫిబ్రవరి 18 నుండి 20 వరకు హైదరాబాద్ లోని మోంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ (MSI) నందు ఘనంగా జరిగింది.