వార్తలు నూతన పీఠాధిపతులు కడప మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా మహా పూజ్య సాగినాల పాల్ ప్రకాష్ గారు నియమితులయ్యారు.