వార్తలు భక్తియుతంగా దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, పునీత పేతురు ప్రధాన దేవాలయ హాలులో దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు భక్తియుతంగా జరిగాయి.